
CPI GUNDA Mallesh : సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండామల్లేష్ కన్నుమూత – గుండా మల్లేశ్ ప్రస్థానం ఇదీ…
సీపీఐ సీనియర్ నాయకుడు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ మరణించారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న గుండా మల్లేష్.. కాసేపటి క్రితం కన్నుమూశారు. వారం రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన గుండామల్లేష్ను హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటినుంచి ప్రత్యేక వైద్య చికిత్స అందిస్తున్నారు.. మధుమేహ వ్యాధితో బాధపడుతున్న గుండామల్లేష్కు మొదట శ్వాసకోశ సమస్య తలెత్తింది. ఆ తర్వాత కిడ్నీ సంబంధమైన సమస్యలు కూడా తోడయ్యాయని వైద్యులు …
Read More