
హాలీవుడ్ ఫిలిం ‘జోకర్’కు సీక్వెల్
2019లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన హాలీవుడ్ సినిమా ‘జోకర్‘కు సీక్వెల్ సిద్దమవుతోందట. టాడ్ ఫిలిప్స్ దర్శకత్వం వహించిన హాలీవుడ్ మూవీ ‘జోకర్’ 2019లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. రేపటినుంచి భారత్‌లో చివరిదశ క్లినికల్ ట్రయల్స్ – కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూపులు ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించిన నటుడు వాకిన్ ఫీనిక్స్ ఇప్పుడు జోకర్ సీక్వెల్‌కు సిద్ధమవుతున్నారు. జోకర్‌కు సంబంధించిన రెండు సీక్వెల్స్ కోసం వాకిన్ ఫీనిక్స్ రూ. 367 …
Read More