
ఇంటర్ ఫలితాలపై క్లారిటీ ఇచ్చిన సీబీఎస్ఈ
ఇంటర్మీడియట్ ఫలితాలు ఎప్పుడు వెల్లడిస్తామన్న విషయంలో సీబీఎస్ఈ క్లారిటీ ఇచ్చింది. అక్టోబర్ 10 లేదా అంతకంటే ముందే 12వ తరగతి కంపార్ట్మెంట్ పరీక్షా ఫలితాలు విడుదల చేయనున్నట్లు సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఢిల్లీలో కరోనా కల్లోలం : వెంటిలెటర్లు భారీగా వినియోగం మరోవైపు.. యూజీసీ కూడా అక్టోబర్ 31వ తేదీనుంచి డిగ్రీ కోర్సులు ప్రారంభిస్తామని, అప్పటినుంచే మొదలయ్యేలా ఈ యేడాది అకడమిక్ క్యాలెండర్ను రూపొందిస్తామని ప్రకటించింది. ఈమేరకు యూజీసీ కూడా సుప్రీంకోర్టుకు …
Read More