ఈఎంఐల చెల్లింపుపై మారటోరియం పొడిగించిన సుప్రీం కోర్టు

అవసరాల కోసం వివిధ రకాల రుణాలు తీసుకున్న వాళ్లు తమ ఈఎంఐలు చెల్లించడం మారటోరియంను మరోసారి పొడిగించింది సుప్రీంకోర్టు. ఈనెల 28వ తేదీ వరకు ఈఎంఐలపై మారటోరియం వర్తిస్తుందని పేర్కొంది. ఇప్పటిదాకా రుణాల తిరిగి చెల్లింపులపై ఆర్‌బీఐ మారటోరియం విధించింది. అయితే, గడువు ముగియడంతో సుప్రీంకోర్టు ఇప్పుడు మరోసారి గడువు పొడిగించింది. దీంతో  ఈ మధ్యకాలంలో ఈఎంఐలు చెల్లించడంలో ఆలస్యమైనా ఆ అప్పులను నిరర్థక ఆస్తులుగా ప్రకటించవద్దని బ్యాంకులను సుప్రీంకోర్టు …

Read More