
రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచుకోండి
– స్వీయ రొమ్ము పరీక్ష మీ జీవితాన్ని కాపాడుతుంది రొమ్ము క్యాన్సర్ భారత దేశ మహిళలలో ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్ వ్యాధి. అంతే గాకుండా ఈ వ్యాధి బారిన పడిన వారు అమెరికాలో 90 శాతం మంది ప్రాణాలతో బయటపడుతుంటే భారత దేశంలో కేవలం 65 శాతం మంది మాత్రమే బ్రతుకగలుగు తున్నారు. ఇందుకు మన భారత దేశంలో గుర్తించబడిన కేసులన్నీ వ్యాధి మలిదశలో అంటే పూర్తిగా ముదిరిన …
Read More