ఫ్యాక్ట్‌ఫుల్ అలర్ట్‌ : కొత్తతరహా సైబర్‌ నేరం – ఆదమరిస్తే డబ్బు మాయం

అరాచక శక్తులు రోజురోజుకూ కొత్తతరహా మోసాలతో జనాన్ని మాయ చేస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఖాళీ చేస్తున్నారు. ఇదే తరహాలో ఇప్పుడు మరో నయామోసం వెలుగులోకి వచ్చింది. దాదాపుగా మన మొబైల్ నెంబర్‌ను పోలి ఉన్న ఒక నెంబర్‌తోనో, లేదంటే మరో నెంబర్‌తోనే సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ చేస్తారు. మనల్ని మాయలో ముంచేస్తారు. వందలమందికి పాసులు ఇచ్చాడు : మరుసటిరోజు కరోనా వచ్చిందన్నాడు కాల్‌రాగానే.. బాధగా నటిస్తూ.. తాను ఉద్యోగంకోసమో …

Read More