
‘సప్త శిఖర్’ రైల్ గైడ్ ఈ`పుస్తకాన్ని ఆవిష్కరించిన
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా
– భద్రత, లోడింగ్ వృద్ధి సమయపానపై సమీక్ష సమావేశం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా మంగళవారం 5 జనవరి 2021 తేదీన గుంతకల్ డివిజన్ పరిసరాలో పర్యాటక ప్రదేశా విశేశాలతో కూడిన ‘సప్త శిఖర్’ రైల్ గైడ్ ఈ`పుస్తకాన్ని వర్చువల్ సమావేశంలో ఆవిష్కరించారు. వెబ్ ద్వారా నిర్వహించిన ఈ సమావేశంలో జోన్లోని భద్రత, సరుకులోడిరగ్ మరియు రైళ్ల రాకపోక సమయాపై సమీక్ష నిర్వహించారు. ఈ వెబ్ …
Read More