నేటినుంచి తెరుచుకోనున్న స్కూళ్లు – సగం స్టాఫ్‌ మాత్రమే హాజరు కావాలని ఆదేశాలు

ఆరు నెలల తర్వాత పాఠశాలలు, కాలేజీలు ఇవాళ తెరుచుకోనున్నాయి. సగం స్టాఫ్‌ మాత్రమే స్కూళ్లకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రప్రభుత్వం విడుదల చేసిన అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాల్లో భాగంగా సోమవారం నుంచి స్కూళ్లు తెరుచుకుంటున్నాయి. టీచర్లు బడిబాట పట్టబోతున్నారు. తెలంగాణలో ఆగస్టు 27వ తేదీ నుంచే ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కొద్దిరోజుల పాటువిధులకు హాజరయ్యారు. అయితే.. కరోనా విజృంభించడం, స్కూళ్లలో ఉపాధ్యాయులు ఆవైరస్‌ బారిన పడటంతో ప్రభుత్వం మరోసారి ఆదేశాలను …

Read More