కేరళలో సాధారణ పౌరుల డైలమా

నేడు మనదేశంలో రాజకీయాలను విశ్లేషించే వారందరూ వోటర్ల కులమతాలను ఆధారంచేసుకొని  కేరళ వారు ఎలా స్పందించబోతున్నారో అంచనావేసి చెప్పేవారే. ఇలా విశ్లేషించే కళకు ఒక శాస్త్రానికి ఇచ్చేంత గౌరవమిస్తూ దానికి సెఫాలజీ అని పేరుపెట్టారు. ప్రతివ్యక్తీ తన కులం లేదా మతం లేదా ప్రాంతం ఆధారం చేసుకుని ఆలోచిస్తూ రాజకీయాలలో పాల్గొంటూ ఉంటాడని చెప్పటమే గాక దానికి ఐడెంటిటీ పాలిటిక్స్ అంటూ గౌరవప్రదమైన స్థానమిచ్చారు. (ఈ రెండు పదాలనూ నేను …

Read More