బసవతారకం ఆసుపత్రిలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

– జెండా ఆవిష్కరించిన బాలకృష్ణ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్సిస్టిట్యూట్‌లో 74 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని నిర్వహించిన ఈ వేడుకలలో ఇనిస్టిట్యూట్‌ చైర్మన్‌, హిందూపురం శాసనసభ్యులు, నందమూరి బాలకృష్ణ జెండా ఎగురవేశారు.               అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ, తెలుగు రాష్ట్రాల ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా …

Read More

వెలుగు జిలుగుల్లో హైదరాబాద్‌

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హైదరాబాద్‌ ముస్తాబయ్యింది. ప్రధానంగా ఇప్పుడు రాష్ట్ర సెక్రెటేరియట్‌గా మారిన బూర్గుల రామకృష్ణారావు (బిఆర్‌కేఆర్‌) భవన్‌ త్రివర్ణ రంగుల్లో జిగేల్‌ మంటోంది. మిగతా ముఖ్య భవనాలు,ప్రాంతాలు కూడా రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో ఆకట్టుకుంటున్నాయి.  

Read More