
బిగ్బాస్ 4 లో స్వాతి దీక్షిత్
వారం వారం ఇంట్రెస్టింగ్స్ టాస్క్ లతో ప్రేక్షకాభిమానం పొందుతోన్న బిగ్బాస్4 షోలో మరో కీలకమార్పు చోటు చెసుకొనుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. ఓ వైపు ఐపీఎల్ జరుగుతున్నా క్రేజ్ తగ్గించుకోకుండా దూసుకుపోతున్న బిగ్బాస్ మరింత ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రెడీ అయింది. రాం గోపాల్ వర్మ “దిశ ఎన్కౌంటర్” ట్రైలర్ విడుదల… నవంబర్ 26న వరల్డ్ వైడ్ థియేటర్లలో విడుదల గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు …
Read More