
ఫ్యాక్ట్‌ఫుల్ అప్డేట్ : స్వామి అగ్నివేష్ అస్తమయం : అగ్నివేష్ ప్రస్థానం ఇదీ…
సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ కాలధర్మం చెందారు. న్యూఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ ఆసుపత్రిలో ఆయన చివరిశ్వాస వదిలారు. ఆయన కొద్దికాలంగా లివర్ సిర్రోసిస్ వ్యాధితో బాధపడుతున్నారు. తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా.. శరీరంలోని పలు అవయవాలు పనిచేయకపోవడంతో వెంటిలెటర్‌పై చికిత్స అందించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో స్వామి అగ్నివేష్ తుదిశ్వాస విడిచారు. స్వామి అగ్నివేష్ సామాజిక కార్యకర్తగా అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందారు. …
Read More