శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్‌ సంచలన కామెంట్స్‌… కారణమేంటో తెలుసా ?

తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ సంచలన కామెంట్స్ చేశారు. దేశంలో, రాష్ట్రంలో కొన్ని కులాలే.. వారిలోనూ అతికొద్దిమందే పరిపాలన సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి శక్తులే ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తున్నాయని అన్నారు. ఏక రూప సిద్ధాంతాన్ని దేశంలో విస్తరింపజేయాలని కృషి చేసిన శ్రీ నారాయణ గురు  ఆశయాలను బడుగు బలహీన వర్గాల ప్రజలు ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు. హైదర్ గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో …

Read More