
హత్రాస్ – హతవిధీ ! ఏంటీ దుర్మార్గం ? అరాచకులు అలా.. పోలీసులు ఇలా…
హత్రాస్ – హతవిధీ ! ఏంటీ దుర్మార్గం ? అరాచకులు అలా.. పోలీసులు ఇలా… దుర్మార్గుల చేతుల్లో అమ్మాయి నరకమేంటో చూసింది. ప్రాణాలే విడిచింది. ఇక, పోలీసుల తీరుతో కుటుంబం క్షోభకు గురయ్యింది. ఇప్పుడు హత్రాస్ యావత్తూ పోలీసుల దిగ్బంధంలోకి చేరింది. అలహాబాద్ హైకోర్టు ఈ మొత్తం వ్యహారంపై కన్నెర్ర జేసింది. యూపీ ఖాకీల ప్రవర్తనపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దుర్ఘటనతో హత్రాస్ నివురుగప్పిన నిప్పులా …
Read More