
బిగ్ బ్రేకింగ్ : మంత్రి హరీష్‌రావుకు కరోనా పాజిటివ్? నిజమేనా ?
తెలంగాణ మంత్రులను కరోనా మహమ్మారి వెంటాడుతూనే ఉంది. ఇప్పటి వరకు ముగ్గురు మంత్రులు, 12 మంది ఎమ్మెల్యేలు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చి చికిత్స పొందారు. ఇప్పుడు అందరూ కోలుకున్నారు. అయితే.. తాజాగా మంత్రి హరీష్‌రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈనెల 7వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఆసమావేశాల నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. …
Read More