బిగ్ బ్రేకింగ్ : హరీష్‌రావుకు కరోనా నెగెటివ్‌

తెలంగాణ మంత్రి హరీష్‌రావుకు కరోనా నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈనెల నాలుగో తేదీన హరీష్‌రావు కరోనా పరీక్షలు చేయించగా.. పాజిటివ్‌ వచ్చింది. అప్పటినుంచి హోం ఐసొలేషన్‌లో హరీష్‌రావు చికిత్స తీసుకుంటున్నారు. చిన్న జీయర్ స్వామి కి మాతృవియోగం. వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయి వారం రోజులు గడిచిపోవడంతో మరోసారి హరీష్‌రావు కోవిడ్‌-19 టెస్ట్‌ చేయించుకున్నారు. అయితే.. పూర్తిగా నయమయ్యాకనే అసెంబ్లి సమావేశాలకు హాజరు కావాలని హరీష్ రావు నిర్ణయించుకున్నారు. ఉద్రిక్తతల …

Read More

పోలీసులకు సెల్యూట్‌ చేసిన మంత్రి హరీష్‌రావు

సాధారణంగా మంత్రులకు పోలీసులు సెల్యూట్‌ చేస్తారు. కానీ, తెలంగాణ రాష్ట్రమంత్రి హరీష్‌రావు పోలీసులకు సెల్యూట్‌ చేశారు. అదీ ట్విట్టర్‌ హ్యాండిల్‌పై… అంతేకాదు.. వాళ్లేమీ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు కాదు. ఓ సీఐ, మరో ఎస్‌ఐ. వాళ్ల సేవలకు సెల్యూట్‌ చేస్తున్నానని పేర్కొన్నారు. ఈ ఇద్దరు పోలీసులకు మంత్రి హరీష్‌రావు సెల్యూట్‌ ఎందుకు చేశారో పూర్తి వివరాల్లోకి వెళ్దాం… రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి.. మంచిర్యాల జిల్లా చెన్నూరు రూరల్ సర్కిల్ పరిధిలోని …

Read More