ఈ దేవాలయాల మహిమ ఎవరికీ అంతుబట్టదు

హిందూమతంపై దాడుల గురించి, హిందూ పండుగలపై ఆంక్షల గురించీ తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ప్రధానంగా మనది హిందూ దేశమే అయినా.. మెజారిటీ కావడంతో హిందువుల ఘోషను పట్టించుకోవడంలో ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయి. మైనార్టీలైన ఇతర మతాలకు సంబంధించిన అంశాలపై సున్నితంగా వ్యవహరిస్తున్నాయి. సెక్యులరిజం పేరిట ఇలా అన్యాయం జరుగుతోందని హిందూ ప్రేమికులు గగ్గోలు పెడుతున్నారు. అయితే.. ఇంతగా హిందూమతంపై దాడి జరుగుతున్నా.. ఇంత దేదీప్యమానంగా వెలుగుతోందంటే కొన్ని మహిమాన్విత …

Read More