కరోనా కాలంలో ‘ఎంగిలి’పై చర్చ – శాస్త్రీయమే కాదు.. సనాతన ఆరోగ్యసూత్రం

ఎంగిలి నోటిలో ఎక్కడ, ఏది తగిలినా అది లాలాజలానికి తగిలి దానిలో, బాక్టీరీయా / వైరస్ ఉంటే అంటు కుంటుంది. దానికి ఎంగిలి అని పేరు పెట్టారు మన పెద్దలు.. వేద సంస్కృతి లో ఎంగిలి అంటే దోషం.. పాపం. – మన పూర్వీకులు మనకు అందించిన ఆరోగ్య సూత్రాలలో, ఒకటి  ఎంగిలి దోషం అంటకుండా జాగ్రత్త పడటం. – ఇతరులు తినగా మిగిలినది, లేదా ఇతరులు తింటున్న సమయంలో …

Read More