
కరోనా గురించి మరో భయంకర నిజం తెలిసింది – బీ కేర్ ఫుల్
కరోనా వైరస్ మహమ్మారికి సంబంధించి మరో భయంకర నిజం బయట పడింది. ఇంతకాలం ప్రచారంలో ఉన్న, నిపుణులు చెబుతున్న, వైద్యులు వాదిస్తున్న విషయానికి భిన్నమైన అంశం తెలిసింది. పరిశోధనల ద్వారా ఈవాస్తవం బయటపడింది. అది కూడా హైదరాబాద్ కేంద్రంగా చేసిన పరిశోధనే కావడం గుండెల్లో దడ పుట్టిస్తోంది. ఇప్పటిదాకా కేవలం ముక్కు, నోటిలోని స్రావాల్లోనే కరోనా ఉంటుందని, దాని ద్వారానే వైరస్ వ్యాపిస్తుందని తెలుసు. అయితే.. ఇప్పుడు హైదరాబాద్లోని మురుగునీటిలో …
Read More