
AMERICA : ఎన్నికల వేళ అమెరికాలో ఎన్నారైలకు ఊహించని షాక్
ఎన్నికల వేళ అమెరికాలో ఎన్నారైలకు ఊహించని షాక్ ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. అధ్యక్షఎన్నికలకు కౌంట్‌డౌన్ కూడా మొదలైన నేపథ్యంలో ఆమెరికా తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలోనే కాదు.. ప్రపంచమంతటా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికా ప్రజలకు లబ్ది చేకూర్చే విధంగా, భారతీయులకు నష్టం చేకూర్చే విధంగా కీలమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడిది అగ్రరాజ్యంలో హాట్ టాపిక్ అయ్యింది. CORONA 2nd Time : రెండోసారి కరోనా వచ్చిందా? – అయితే …
Read More