కరోనా సోకిన వాళ్లు ఈ దినచర్య పాటించండి – వారం రోజుల్లో కరోనా పరార్‌

కరోనా సమయంలో నా దినచర్య 1. ఉదయం లేచిన తర్వాత ఉప్పు, పసుపు నీళ్లతో పుక్కిలించడం 2. పరగడుపున సగం గ్లాస్‌ కషాయం (అన్నిరకాల మసాలాలతో చేసినది) 3. బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజులు, యోగా 4. ఆవిరిపట్టే టాబ్లెట్‌ కలిపిన వేడినీళ్లతో ఆవిరి పట్టడం (గ్రీన్‌ కలర్‌ టాబ్లెట్‌ మెడికల్‌ షాపులో దొరుకుతుంది.) 5. బ్రేక్‌ ఫాస్ట్‌ 6. టిఫిన్‌ చేశాక టీ లేదా పాలు (నేను టీ తీసుకున్నాను) 7. …

Read More