
కరోనా వ్యాప్తి నిరోధానికి 144 సెక్షన్
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ భారీగా నమోదవుతున్న నేపథ్యంలో రాజస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు శాంతిభద్రతల కోసం ఉపయోగించే 144 సెక్షన్ను ఈ అంశంలో వినియోగించుకుంటోంది. కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో భౌతికదూరం పాటించేలా 144 సెక్షన్ విధించాలని నిర్ణయించింది. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.. కోవిడ్-19పై నిర్వహించిన అత్యున్నత సమావేశంలో ఈ 144 సెక్షన్ అమలు నిర్ణయం తీసుకున్నారు. నేటినుంచి …
Read More