రూ. 8 లక్షల కోసం కరోనా శవంతో బేరం? – హైదరాబాద్‌లో మరో దారుణం

హైదరాబాద్‌లో మరో దుర్మార్గం చోటుచేసుకుంది. కరోనా కాలంలో ఓ ప్రైవేటు ఆస్పత్ర నిర్వాకం బయటపడింది. అయితే.. విషయం సీరియస్‌ కావడంతో చివరకు ఆస్పత్రి యాజమాన్యం దిగొచ్చినట్లు సమాచారం. తమ తప్పేమీ లేదని బాధితులతో లెటర్‌ రాయించుకొని మృతదేహాన్ని అప్పగించినట్లు తెలుస్తోంది. వయోవృద్ధులు కాదు.. మన బతుకు నిర్దేశకులు పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గతనెల 20వ తేదీన ఓ సెక్యూరిటీ గార్డు కరోనాతో బాధపడుతూ పేరున్న కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరాడు. అయితే.. …

Read More