
8 మంది రాజ్యసభ సభ్యులు సస్పెన్షన్
వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రాజ్యసభలో ఆందోళన చేపట్టిన విపక్ష ఎంపీలపై చైర్మన్ వెంకయ్యనాయుడు చర్య తీసుకున్నారు. మొత్తం ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్తో పాటు సంజయ్ సింగ్, రాజీవ్ సతావ్, డోలా సేన్, రిపున్ బోరా, నాసిర్ హుస్సేన్, ఇలమారం కరీం, కేకే రాగేశ్లను సస్పెండ్ చేశారు. ఆదివారం రాజ్యసభలో జరిగిన ఘటనను వెంకయ్యనాయుడు గుర్తు చేస్తూ విపక్ష ఎంపీలు …
Read More