చట్టాలుగా మారిన వ్యవసాయ బిల్లులు

దేశవ్యాప్తంగా నిరసలకు కారణమైన వ్యవసాయ బిల్లులు చట్టాలుగా మారాయి. పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ ఆమోదముద్ర వేశారు. కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా కలకలం చెలరేగింది. లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్షాలు ఆందోళనకు దిగాయి. రాజ్యసభలో ఎనిమిది మంది సభ్యులను చైర్మన్‌ సస్పెండ్‌ కూడా చేశారు. మూజువాణీ ఓటుతో ఈ బిల్లులు ఆమోదం పొందాయి. బీహార్‌ ఎన్నికలపై కేంద్రం స్పెషల్‌ నజర్‌ …

Read More

వ్యవసాయ బిల్లులు రైతులకు నష్టదాయకమా? – వ్యవసాయ బిల్లుల సమగ్ర స్వరూపం ఇదీ…

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఆయా రాష్ట్రాల్లో రైతులు రోడ్డెక్కుతున్నారు. కొన్న రాష్ట్రాలు అసెంబ్లీలో ఈబిల్లులను వ్యతిరేకిస్తూ తీర్మానాలు కూడా చేశాయి. అంతేకాదు.. ఏకంగా ఎన్డీయే మిత్రపక్షానికి చెందిన ఓ కేంద్రమంత్రి రాజీనామా చేశారు. ఈ కథనానికి సంబంధించిన వీడియో చూడాలంటే ఈ లింక్‌ ఓపెన్‌ చేయండి. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ఈ మూడు బిల్లులను వ్యవసాయ బిల్లులుగా పిలుస్తున్నారు. మూడు నెలలక్రితమే కేంద్రం …

Read More