
ఉగ్రవాద దాడులు జరగొచ్చు – భారత్‌ను హెచ్చరించిన అమెరికా అధికారి
భారత్‌లో ఉగ్రవాద దాడులు జరగొచ్చట. ఈ మేరకు అమెరికా ఉగ్రవాద నిరోధక అధికారి ఒకరు హెచ్చరించారు. అమెరికా నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ క్రిస్టోఫర్ మిల్లెర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా భారత్‌పై గురిపెట్టిందా ? మరోసారి భారతదేశంలో దాడులకు తెగబడనుందా ? అమెరికి నిఘా, ఉగ్రవాద సంస్థల అధికారుల మాటలు వింటూంటే నిజమే అనిపిస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ అరుదైన పాస్‌పోర్ట్ ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా నిషేధించబడిన …
Read More