
ఆస్ట్రియాలో అమర్నాథ్ను పోలిన శివలింగం
– ప్రపంచంలోనే అతిపెద్ద మంచు గుహలు – సాల్జ్‌బర్గ్‌లో 40 కిలోమీటర్ల పొడవైన మంచుగుహలు – అమర్నాథ్ శివలింగం కంటే చాలారెట్లు పెద్దది – సాల్జ్‌బర్గ్ శివలింగం ఎత్తు 75 అడుగులు అమర్నాథ్. ఆ పేరు వింటేనే భక్తిభావం ఉప్పొంగుతుంది. ఆధ్యాత్మికత పెల్లుబుకుతుంది. యేడాదిలో కొద్దిరోజులు మాత్రమే దర్శనమిచ్చే అమర్‌నాథుడిని దర్శించుకోవడమంటే పూర్వజన్మ సుకృతం అంటారు శివభక్తులు. అలాంటిది ఆస్ట్రియాలోనూ అమర్నాథ్ను పోలిన శివలింగం ఉంది. శ్రీ ఆనంద …
Read More