మర్డర్‌ సినిమాకు బ్రేక్‌ – పట్టుబట్టి సాధించిన అమృత

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ రూపొందిస్తున్న ‘మర్డర్‌’ సినిమాకు బ్రేక్‌ పడింది. న్యాయస్థానం ఆయనకు షాకిచ్చింది. ఆర్జీవీ తీస్తున్న ‘మర్డర్‌’ సినిమా విడుదల నిలిపేయాలంటూ నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్‌ హత్యకేసు ఆధారంగా రామ్‌గోపాల్‌ వర్మ సినిమా రూపొందిస్తున్నట్లు గతంలో ప్రకటించారు. ఆయన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టులు చూసినా, సినిమా టీజర్‌ను చూసినా అదే అర్థమవుతోంది. దీంతో.. ప్రణయ్‌ …

Read More