30 రోజుల్లో సర్కారు ఉద్యోగం : ఎవరికంటే ?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కాలంలో కరోనా వారియర్స్‌లో ఓ భరోసాను కల్పించే ప్రతిపాదనకు ఓకే చెప్పింది. ప్రతి ఒక్కరూ అభినందించే నిర్ణయం తీసుకుంది. 30రోజుల్లో సర్కారు ఉద్యోగం ఇవ్వాలని ఆదేశాలు కూడా జారీచేసింది. కరోనా విధులు నిర్వర్తిస్తున్న వారు ఆ వ్యాధి బారిన పడి మరణిస్తే వాళ్ల ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారు. అదీ 30రోజుల్లోనే ఆ ప్రక్రియ అంతా పూర్తిచేశారు. ఈమేరకు ఏపీ …

Read More

ప్రైమరీ స్కూళ్ల అకడమిక్‌ క్యాలెండర్‌ రెడీ – సెప్టెంబరు 5 న పాఠశాలలు ప్రారంభం

2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రాథమిక పాఠశాలల అకడమిక్‌ క్యాలెండర్‌ సిద్ధమైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా సెప్టెంబరు 5న పాఠశాలలు తెరుచుకునే పక్షంలో అందుకు సన్నాహకంగా ఈ క్యాలెండర్‌ రూపొందించారు. కరోనా పరిస్థితిని అంచనా వేసి మరో వారం, పది రోజుల్లో అకడమిక్‌ క్యాలెండర్‌ను పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటిస్తుంది. సన్నాహక క్యాలెండర్‌ ప్రకారం … వచ్చే నెల 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభిస్తారు. సెప్టెంబరులో 21 రోజులు, అక్టోబరులో …

Read More