
ఓపెన్ స్కూల్ పరీక్షలకూ క్లియరెన్స్ – ఇక అందరూ పాస్
ఆంధ్రప్రదేశ్ ఓపెన్‌స్కూల్స్ ద్వారా పరీక్షలకు హజారవ్వాలని ఫీజులు చెల్లించిన అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఓపెన్‌స్కూల్స్ ద్వారా నిర్వహించాల్సిన ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేసింది. కరోనా కారణంగా సమయానికి పరీక్షలు నిర్వహించలేకపోవడం, ఇప్పుడు ఈ విద్యాసంవత్సరం కూడా సగం పూర్తవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ జరిగిన విధానం ఇదీ… సభా గౌరవాన్ని కాపాడటం తన బాధ్యత అన్న చైర్మన్ ఓపెన్‌స్కూల్ విధానంలో పరీక్ష రాసేందుకు …
Read More