
`అర్ధ శతాబ్దం` నుంచి `పుష్ప` లుక్ రిలీజ్ చేసిన నటి శ్రీదివ్య
కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ ప్రధాన పాత్రల్లో రిషిత శ్రీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం `అర్ద శతాబ్ధం`. అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నారు. రవీంద్ర పుల్లే దర్శకుడు. చిట్టి కిరణ్ రామోజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ ముగింపులో ఉంది. ఇటీవల రానా రిలీజ్ చేసిన మూవీ ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకుల్లోకి దూసుకెళ్లింది. తాజాగా బతుకమ్మ సంబురాల సందర్భంగా `పుష్ప` పాత్ర …
Read More