తెలంగాణ అసెంబ్లీ షెడ్యూల్‌ ఖరారు

సెప్టెంబర్ 17వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు మంత్రులతో చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నందున అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ‘అతిరథ మహారథులు’ అర్థమేంటో తెలుసా ? అసలు వారెవరు ? 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం వల్ల …

Read More