
అంతా రామమయం – దేశమంతా రామనామం
ఎన్నాళ్లో, ఎన్నేళ్లో వేచిన సమయం కాసేపట్లో సాక్షాత్కారం కాబోతోంది. కోటానుకోట్ల మంది శతాబ్దాల తరబడి ఎదురుచూసిన ఘడియలు వచ్చేశాయి. అయోధ్యలో శ్రీరాముడి ఆలయం భూమిపూజ ముహూర్తానికి వేళయ్యింది. కరోనా మహమ్మారి ఆవరించిన ఈ కాలంలోనూ హిందువులంతా ఇళ్లల్లో నుంచే ఆ వేడుకను ప్రత్యక్షంగా తిలకిస్తున్నారు. శ్రీరామ జపంతో, శ్రీరామ నామంతో దేశమంతా మారుమోగిపోతోంది. కరోనా లేకపోతే జనమంతా అయోధ్య బాట పట్టేవాళ్లు. కానీ, ఇప్పుడు శ్రీరామ జన్మభూమి ఆలయ భూమిపూజ …
Read More