
ఆధ్యాత్మికతతో ఆదర్శమైన జీవన విధానం : ఆవుల యుగంధర్ యాదవ్
_ ఆలయం నిర్మాణానికి రూ. 22,005 విరాళం ౼ ప్రారంభంలోనూ రూ.10,116/- అందజేత – యుగంధర్ ఆదర్శంగా వెల్లువెత్తుతున్న విరాళాలు ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత చేకూరడంతో పాటు.. మన జీవన విధానంలోనూ గణనీయమైన మార్పు వస్తుందని సీనియర్ జర్నలిస్ట్ ఆవుల యుగంధర్ యాదవ్ గ్రామస్తులకు ఉద్బోధించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంకోసం దాతలు ముందుకు రావాలని, ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆలయం …
Read More