అయోధ్య రైల్వేస్టేషన్ ఇలా మారబోతోంది…

అయోధ్య రైల్వేస్టేషన్‌కు మహర్దశ పట్టనుంది. రామజన్మభూమిలో రామాలయం నిర్మాణానికి భూమిపూజ మహోత్సవం జరిగిన నేపథ్యంలో అయోధ్యలోని రైల్వేస్టేషన్‌ అట్టహాసంగా రూపుదిద్దుకోబోతోంది. కేంద్ర ప్రభుత్వం దీనికోసం ప్రత్యేక దృష్టి సారించింది. అయోధ్య రైల్వేస్టేషన్‌ను ఆధ్యాత్మిక మందిరంగా తయారుచేయనుంది. దీనికోసం బారీగా నిధులు కేటాయించింది. భారతీయ రైల్వే రూ. 104.77 కోట్లను కేటాయించింది. పునర్నిర్మాణం తర్వాత అయోధ్య రైల్వేస్టేషన్‌ ఇలా రూపుదిద్దుకోనుంది. ఆ చిత్రాలు ఫ్యాక్ట్‌ఫుల్‌ పాఠకుల కోసం…      

Read More