అయోధ్య ఉత్సవం వేళ ప్రముఖుల ఫోటోలు ఇవి…

అయోధ్య రామజన్మభూమిలో శ్రీరామాలయం భూమిపూజ సందర్భంగా పలువురు ప్రముఖులు ఎక్కడికక్కడ శ్రీరాముడికి పూజలు చేశారు. ఆ తర్వాత అయోధ్యలో జరుగుతున్న మహోత్సవాన్ని టీవీల్లో లైవ్‌లో తిలకించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు తమ నివాసంలో శ్రీరాముడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆ తర్వాత దూరదర్శన్‌లో పూజా మహోత్సవాన్ని ప్రత్యక్షప్రసారం ద్వారా తిలకించారు. తమ నివాసంలో శ్రీరాముడికి పూజ చేస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య దంపతులు ఇటు.. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ రాజ్‌భవన్‌ …

Read More

రాత్రి వేళల్లో వెలుగు జిలుగుల మధ్య అయోధ్య (ఫోటోలు)

అయోధ్యలో వెలుగులు విరజిమ్ముతున్నాయి. రాత్రివేళ రంగురంగుల విద్యుత్‌ కాంతులతో అయోధ్య జిగేల్‌మంటోంది. ఎక్కడ చూసినా ఆకట్టుకునేదృశ్యాలే కనిపిస్తున్నాయి. అలాంటి కొన్ని చిత్రాలు ఫ్యాక్ట్‌ఫుల్‌ పాఠకులకోసం…                    

Read More

రామాలయం భూమిపూజ కోసం అయోధ్య ఎలా ముస్తాబయ్యిందో ఈఫోటోలు చూడండి

రామజన్మభూమిలో ఆలయం భూమిపూజకోసం అయోధ్య సర్వాంగసుందరంగా ముస్తాబయ్యింది. ఎటు చూసినా ఆధ్యాత్మికత ఉట్టిపడింది. వీధులన్నీ శ్రీరామ నామాలతో, శ్రీరామ చిత్రాలతో నిండిపోయాయి. ఈ ఫోటోలు ఫ్యాక్ట్‌ఫుల్‌ పాఠకులకోసం…    

Read More

అయోధ్య రైల్వేస్టేషన్ ఇలా మారబోతోంది…

అయోధ్య రైల్వేస్టేషన్‌కు మహర్దశ పట్టనుంది. రామజన్మభూమిలో రామాలయం నిర్మాణానికి భూమిపూజ మహోత్సవం జరిగిన నేపథ్యంలో అయోధ్యలోని రైల్వేస్టేషన్‌ అట్టహాసంగా రూపుదిద్దుకోబోతోంది. కేంద్ర ప్రభుత్వం దీనికోసం ప్రత్యేక దృష్టి సారించింది. అయోధ్య రైల్వేస్టేషన్‌ను ఆధ్యాత్మిక మందిరంగా తయారుచేయనుంది. దీనికోసం బారీగా నిధులు కేటాయించింది. భారతీయ రైల్వే రూ. 104.77 కోట్లను కేటాయించింది. పునర్నిర్మాణం తర్వాత అయోధ్య రైల్వేస్టేషన్‌ ఇలా రూపుదిద్దుకోనుంది. ఆ చిత్రాలు ఫ్యాక్ట్‌ఫుల్‌ పాఠకుల కోసం…      

Read More

అయోధ్యలో తెలుగు ప్రాతినిథ్యం

అయోధ్య రామజన్మభూమిలో రామాలయం భూమిపూజ మహోత్సవానికి పలువురు తెలుగు ప్రముఖులు, స్వామీజీలు హాజరయ్యారు. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో మాత్రమే తరలివెళ్లారు.   అయోధ్య భూమిపూజ ఉత్సవానికి హాజరైన వీహెచ్‌పీ జాతీయ నాయకులు ఆకారపు కేశవరాజు   అయోధ్య భూమిపూజ ఉత్సవానికి హాజరైన వీహెచ్‌పీ జాతీయ నాయకులు ఆకారపు కేశవరాజు   అయోధ్య భూమిపూజ మహోత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన స్వామీజీలు అయోధ్య భూమిపూజ మహోత్సవానికి తెలుగు రాష్ట్రాల …

Read More

అంతా రామమయం – దేశమంతా రామనామం

ఎన్నాళ్లో, ఎన్నేళ్లో వేచిన సమయం కాసేపట్లో సాక్షాత్కారం కాబోతోంది. కోటానుకోట్ల మంది శతాబ్దాల తరబడి ఎదురుచూసిన ఘడియలు వచ్చేశాయి. అయోధ్యలో శ్రీరాముడి ఆలయం భూమిపూజ ముహూర్తానికి వేళయ్యింది. కరోనా మహమ్మారి ఆవరించిన ఈ కాలంలోనూ హిందువులంతా ఇళ్లల్లో నుంచే ఆ వేడుకను ప్రత్యక్షంగా తిలకిస్తున్నారు. శ్రీరామ జపంతో, శ్రీరామ నామంతో దేశమంతా మారుమోగిపోతోంది. కరోనా లేకపోతే జనమంతా అయోధ్య బాట పట్టేవాళ్లు. కానీ, ఇప్పుడు శ్రీరామ జన్మభూమి ఆలయ భూమిపూజ …

Read More

కలియుగంలోనే ప్రధాన ఘట్టం – అయోధ్యలో అంకురారోపణం

శ్రీరాముడు.. హిందూ సంస్కృతిలో, హిందూ సమాజంలో తిరుగులేని పాత్ర. రాజుగా, పాలకుడిగా, దేవుడిగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న శ్రీరామచంద్ర ప్రభువు. త్రేతాయుగంలో నడయాడిన శ్రీరాముడి గురించి… ఇప్పుడు కలియుగంలో ఓ ప్రధాన ఘట్టంగా చెప్పుకుంటున్న సందర్భం… కొద్దినెలలనుంచి విస్తృతంగా వార్తల్లో, ప్రచారంలో నిత్యం చోటు చేసుకుంటున్న చరిత్ర నేపథ్యం. అయితే… ఈ పరిణామాలకు, చర్చలకు ప్రధాన కారణం అయోధ్య. శ్రీరాముడు నడయాడిన అయోధ్యలో రామమందిరం పునర్మిర్మాణానికి సుముహూర్తం ఖరారైంది. …

Read More

అయోధ్యలో భూమిపూజకు ముహూర్తం పెట్టింది ఎవరో తెలుసా ?

500 యేళ్ల పోరాటం, సుప్రీంకోర్టు తాజా ఆదేశం నేపథ్యంలో అయోధ్యలో నిర్మించ తలపెట్టిన శ్రీరామ జన్మభూమి ఆలయం భూమిపూజ ఆగస్టు 5వ తేదీన జరగనుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగనున్న ఈ వేడుకలో ప్రధాని నరేంద్రమోదీ భూమిపూజ చేయనున్నారు. అయితే.. ఈ పూజా కార్యక్రమానికి ముహూర్తం పెట్టిందెవరో అనే విషయం ఎవరికీ స్పురణకు రావడం లేదు. అయితే.. ఆ ముహూర్తం పెట్టిన పండితుడి గురించి ఈ కథనంలో చూద్దాం… కర్నాటకకు చెందిన …

Read More