BREAKING NEWS : మహారాష్ట్రలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం – 8మంది దుర్మరణం

మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. భీవండిలో ఓ మూడంతస్తుల భవనం ఉన్నట్టుండి కుప్పకూలింది. పెద్దశబ్దంతో భవనం కూలిపోవడంతో స్థానికులంతా మొదట భూకంపమేమో అనుకున్నారు. తర్వాత భవనం కూలిందని తెలియడంతో ఆ బిల్డింగ్ దగ్గరికి పెద్దసంఖ్యలో చేరుకున్నారు. రికార్డు సృష్టించిన ‘సేవ్‌రైల్వేసేవ్‌నేషన్‌’ ట్విట్టర్‌ ట్రెండింగ్‌ ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎనిమిది మంది చనిపోయారని చెబుతున్నారు. శిథిలాల్లో ఉన్నవారిని స్థానికులు రక్షించారు. ఇప్పటివరకు 20మందిని స్థానికులు రక్షించగా.. మరికొందరు శిథిలాల కింద ఉన్నట్లు గుర్తించారు. …

Read More