
బీహార్లో ప్రారంభించకముందే కూలిన బ్రిడ్జి
బీహార్లో ఓ నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి కూలిపోయింది. అయితే.. అది పురాతనమైన బ్రిడ్జి కాదు.. కనీసం పది పదిహేను సంవత్సరా క్రితం నిర్మించింది అసలే కాదు. నిర్మాణంలో ఉండగానే ప్రారంభోత్సవం కాకముందే కూలిపోయింది. బీహార్లోని కిషన్గంజ్ ప్రాంతంలోని గోవాబారీ గ్రామం సమీపంలో కిన్కాయీ నదిపై ఈ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చుచేసి నదిపై బ్రిడ్జినిర్మాణం కొనసాగిస్తున్నారు. అయితే.. కనీసం ప్రారంభం కాకముందే ఈ బ్రిడ్జి కూలిపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. …
Read More