
బిహార్ ఎన్నికల్లో అనూహ్య ట్రెండ్ – సుశీల్ మోదీ సీఎం అవుతారా?
పనికి రాని ఎగ్జిట్‌పోల్స్ ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఆదరణ తగ్గిన జేడీయూ పుంజుకున్న బీజేపీ బిహార్ ఎన్నికల్లో అనూహ్య ట్రెండ్ కనిపించింది. ఎగ్జిట్‌పోల్స్ దాదాపుగా మహాఘట్ బంధన్‌కే మొగ్గు చూపుతూ ఫలితాలను చూపించాయి. కానీ, ఓట్ల లెక్కింపులో ఎన్డీయే అభ్యర్థులు స్పష్టమైన మెజారిటీ సాధించారు. ఏకైక అతిపెద్ద పార్టీగా బీజేపీ : ఏకైక పెద్ద పార్టీ దిశగా బీజేపీ అవతరించింది. మెజారిటీ మార్క్ దాటిపోయింది. దీంతో, బీజేపీ నేత సుశీల్ …
Read More