Exit polls : ఎగ్జిట్‌పోల్స్‌లో సత్తా చాటిన మిషన్‌ చాణక్య

బిహార్‌లో చూసినా, దుబ్బాకలో చూసినా నిజమైన సర్వేలు మిగతా సర్వేలన్నీ బొక్కబోర్లా పడ్డ పరిస్థితి అటు బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు చూసినా, ఇటు దుబ్బాక ఫలితం చూసినా మిషన్‌ చాణక్య సత్తా చాటింది. ఎగ్జిట్‌పోల్స్‌లో ఖచ్చితమైన లెక్కలను ముందుగానే పసిగట్టింది. ఇతర సంస్థలు చేసిన ఏ సర్వే నిజం కాలేదు. దుబ్బాకలో ఆరా సర్వే అటూ ఇటూగా ఫలితాన్ని అంచనా వేసింది. బిహార్‌లో ఏబీపీ సీ-ఓటర్‌ సర్వే కూడా మిషన్‌ …

Read More

బిహార్‌ ఎన్నికల్లో అనూహ్య ట్రెండ్‌ – సుశీల్‌ మోదీ సీఎం అవుతారా?

పనికి రాని ఎగ్జిట్‌పోల్స్‌ ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఆదరణ తగ్గిన జేడీయూ పుంజుకున్న బీజేపీ బిహార్ ఎన్నికల్లో అనూహ్య ట్రెండ్‌ కనిపించింది. ఎగ్జిట్‌పోల్స్‌ దాదాపుగా మహాఘట్‌ బంధన్‌కే మొగ్గు చూపుతూ ఫలితాలను చూపించాయి. కానీ, ఓట్ల లెక్కింపులో ఎన్డీయే అభ్యర్థులు స్పష్టమైన మెజారిటీ సాధించారు.  ఏకైక అతిపెద్ద పార్టీగా బీజేపీ : ఏకైక పెద్ద పార్టీ దిశగా బీజేపీ అవతరించింది.  మెజారిటీ మార్క్ దాటిపోయింది. దీంతో, బీజేపీ నేత సుశీల్‌ …

Read More

FACT CHECK – ఏది నిజం? : ఇవి దుబ్బాకలో మద్యం బాటిళ్లు కాదు… వరద బాధితులకు పంపిణీ చేసిన లిక్కర్‌ బాటిల్స్‌ ఫోటో ఇది

దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గంలో ఎలక్షన్‌ హీట్‌ నెలకొంది. రాష్ట్రంలో అధికారపక్షం టీఆర్‌ఎస్‌, కేంద్రంలో అధికారపక్షం బీజేపీ మధ్య నువ్వా ? నేనా? అన్నట్లుగా తయారయ్యింది. ఇక, తాజా పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా తయారయ్యింది. నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ నేపథ్యంలో ఓఫోటో వైరల్‌ అవుతోంది. దుబ్బాకలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఇలా మద్యం బాటిళ్ల కవర్లను సిద్ధం చేశారని ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రధానంగా వాట్సప్‌లో …

Read More

బిహార్‌లో ఫలితం తేడా కొడితే బీజేపీ రాత మారిపోతుందా? – సప్తగిరి గోపగాని

బీజేపీ సెంటిమెంట్‌ను నమ్ముకుంది. ఆర్‌జేడీ సానుభూతితో కొడతానంటోంది. దేశ రాజకీయాల్లో పెద్దగా కనిపించని క్షమాపణ ఇప్పుడు ప్రభావం చూపిస్తుందా? బిహార్‌లో ఫలితం తేడా కొడితే బీజేపీ రాత మారిపోతుందా? ఒక్క రాష్ట్ర అసెంబ్లీ ఫలితంపై దేశమంతా ఎందుకింత ఆసక్తి నెలకొంది? బీహార్‌ బాద్‌ షా ! ఎవరు? బిహార్‌లో కౌంట్‌డౌన్‌ మొదలయ్యింది. తొలిదశ పోలింగ్‌కు 20 రోజుల సమయం కూడా లేదు. ఫలితాలు సరిగ్గా నెల రోజుల తర్వాత వెలువడతాయి. …

Read More

వివిధ దేశాలకు రోల్‌మోడల్‌గా నిలవనున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు వివిధ దేశాల్లో జరిగే ఎన్నికలకు రోల్‌మోడల్‌గా నిలవనున్నాయి. ఎలాగో తెలుసా… అయితే ఈ కథనం చదవండి. కరోనా  మహమ్మారి కాలంలో లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు.  ఈఎన్నికలపై ఆయా రాజకీయ పార్టీలను కరోనా భయమే వెంటాడుతోంది. అయితే భారత ఎన్నికల సంఘం ఈ ఎన్నికలకోసం ప్రత్యేక చర్యలు తీసుకుంది. సాధారణంగా చేసే మార్గదర్శకాలకు తోడు.. మరికొన్ని మార్గదర్శకాలను అదనంగా …

Read More

బీహార్‌ ఎన్నికలపై కేంద్రం స్పెషల్‌ నజర్‌ – భారీగా కేంద్ర బలగాలు

బీహార్‌లో అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో మూడు విడతలుగా జరగనున్న బీహార్‌ ఎన్నికలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. 30వేల మంది కేంద్ర బలగాలను పంపించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా స్వేచ్ఛగా, ప్రశాంతంగా కోవిడ్-19 నిబంధనలు అనుసరిస్తూ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఈ బలగాలను వినియోగించనున్నారు బీహార్‌లోని 38 జిల్లాల్లో ఉన్న 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు 20వేల మంది జవాన్లను తరలించనున్నట్లు హోంశాఖ ప్రకటించింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం …

Read More

పిలిచి కండువా కప్పుతానంటే కాదనలేకపోయానంటున్న మాజీ డీజీపీ

డీజీపీ పోస్టుకు రిజైన్‌ రాజకీయ పార్టీలో జాయిన్‌… ఇదీ తాజాగా ఓ రాష్ట్రంలో నెలకొన్న పరిణామం. అంతేకాదు.. పిలిచి కండువా కప్పుతానంటే కాదనలేకపోయానంటున్నాడు ఆ మాజీ డీజీపీ. ఏదైతేనేం? ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా పోలీస్‌బాస్‌ డీజీపీ రాజీనామా చేశారని ఇన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారం నిజమే అని తేలింది. కరోనా అవాంతరాలను అవకాశాలుగా మలచుకుని వైద్య రంగంలో సంస్కరణలకు బాటలు వేయాలి: ఉపరాష్ట్రపతి ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. సరిగ్గా నెలరోజులు మాత్రమే …

Read More