బీజేపీ జాతీయ కార్యవర్గం స్వరూపం ఇదీ…

బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా ప్రకటించారు. ఇప్పటికే ఉన్న కార్యవర్గంలో మార్పులు, చేర్పులు చేశారు. తాను అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎనిమిది నెలల తర్వాత నడ్డా తన కార్యవర్గాన్ని తొలిసారి ప్రకటించారు. మార్పుల తర్వాత బీజేపీ జాతీయ కార్యవర్గం స్వరూపం ఇదీ… బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి రామ్‌మాధవ్‌, మురళీధర్‌రావు అవుట్‌ భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు : జెపి నడ్డా జాతీయ …

Read More

బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి రామ్‌మాధవ్‌, మురళీధర్‌రావు అవుట్‌

– నడ్డా కొత్త బృందంలో తేజస్విసూర్య, పురందేశ్వరి – తెలంగాణ నుంచి డీకే అరుణకు చోటు బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న రామ్‌మాధవ్‌, మురళీధర్‌రావులను తప్పించారు. ఇప్పటిదాకా జాతీయ ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరిస్తున్న ఈ ఇద్దరిపేర్లు లేకుండా నడ్డా తన టీమ్‌ను ప్రకటించేశారు. వీళ్లతో పాటు.. మరో సీనియర్‌ నేత అనిల్‌జైన్‌ను కూడా తప్పించారు. ఇక, నడ్డా తన కొత్త టీమ్‌లో ఎన్టీయార్‌ …

Read More