fact check – ఏదినిజం? : బీజేపీకి రాజాసింగ్‌ రాజీనామా చేశారా?

బీజేపీకి రాజాసింగ్‌ రాజీనామా చేశారా? సోషల్ మీడియాలో ఇవాళ ఉదయం నుంచి ఇదే హాట్‌ టాపిక్‌ అయ్యింది. వాస్తవానికి రాజాసింగ్‌ హార్డ్‌కోర్‌ హిందూ నాయకుడు. ఒకరకంగా చెప్పాలంటే బీజేపీలో ఉద్ధండులమని చెప్పుకునే నేతలకన్నా రాజాసింగ్‌ ఒక అడుగు ముందే ఉంటారు. ఎక్కడ హిందూ ధర్మానికి ఇబ్బంది తలెత్తినా, హిందువులపై దాడులు జరిగినా వెంటనే స్పందిస్తారు. బాధ్యులపై ఆరోపణలు చేస్తారు. పోలీసులను విమర్శిస్తారు. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తారు. బీజేపీ నేతలు సర్దుకునేలోపే తన …

Read More

నాగభూషణం గౌడ్‌ నేతృత్వంలో వందమంది టీఆర్‌ఎస్‌లో చేరిక – కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి కొప్పుల

బెందె నాగభూషణంగౌడ్‌ నేతృత్వంలో వందమంది టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వాళ్లందరికీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 25 సంవత్సరాలుగా విశ్వహిందూపరిషత్‌లో, బీజేపీలో, క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న బెందె నాగభూషణం గౌడ్‌ టీఆర్‌ఎస్‌లోకి రావడం పార్టీ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని మంత్రి కొప్పుల, ఎమ్మెల్యే కోరుకంటి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరడానికి స్వచ్ఛందంగా ముందుకు …

Read More

NEWJERSY BJP : రఘునందన్ రావు విజయోత్సవ సభ –  GHMC విజయానికి దుబ్బాక నాంది అన్న వక్తలు

దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికై విజయ దుందుభి మోగించిన మాధవనేని రఘునందన్ రావు సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఎన్ఆర్ఐలు  న్యూ జెర్సీ రాష్ట్రంలో హౌస్ అఫ్ కెబాబ్స్ & బిర్యాని రెస్టారంట్లో సంబరాలు చేసుకున్నారు. ఈ విజయాని కష్టపడి పనిచేసిన పరివార క్షేత్ర కార్యకర్తలకు నాయకులకు వారికి అద్భుత ప్రొత్సాహాన్ని అందించిన రాష్ట్ర నాయకత్వానికి, జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఇదే ఉత్సాహంతో వచ్చే  జీఎచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ …

Read More

బిహార్‌ ఎన్నికల్లో అనూహ్య ట్రెండ్‌ – సుశీల్‌ మోదీ సీఎం అవుతారా?

పనికి రాని ఎగ్జిట్‌పోల్స్‌ ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఆదరణ తగ్గిన జేడీయూ పుంజుకున్న బీజేపీ బిహార్ ఎన్నికల్లో అనూహ్య ట్రెండ్‌ కనిపించింది. ఎగ్జిట్‌పోల్స్‌ దాదాపుగా మహాఘట్‌ బంధన్‌కే మొగ్గు చూపుతూ ఫలితాలను చూపించాయి. కానీ, ఓట్ల లెక్కింపులో ఎన్డీయే అభ్యర్థులు స్పష్టమైన మెజారిటీ సాధించారు.  ఏకైక అతిపెద్ద పార్టీగా బీజేపీ : ఏకైక పెద్ద పార్టీ దిశగా బీజేపీ అవతరించింది.  మెజారిటీ మార్క్ దాటిపోయింది. దీంతో, బీజేపీ నేత సుశీల్‌ …

Read More

బిహార్‌ ఎన్నికల్లో ప్లస్‌, మైనస్‌ పాయింట్లివే!

బిహార్‌ ఎన్నికల్లో అనిశ్చితికి కారణమేంటి? ఈసారి పోలింగ్‌ను ప్రభావితం చేసే అంశాలేవి? ఎవరి ప్లస్‌ పాయింట్లు ఏంటి? ఎవరి మైనస్‌ పాయింట్లు ఏంటి? ఇక.. యాభైఏళ్ల చరిత్రలో తొలిసారి బిహార్‌ ఎన్నికలకు దూరంగా ఉంటున్న నేతలెవరు? బిహార్‌లో అనుకూలతలు, ప్రతికూలతలు ఈ సారి అన్ని పక్షాల్లోనూ కనిపిస్తున్నాయి. ఇటు అధికార పక్షాన్ని గమనిస్తే.. అధికార పక్షానికి ఉండే సహజ వ్యతిరేకత ప్రభావం చూపించే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మూడు …

Read More

బిహార్‌లో ఫలితం తేడా కొడితే బీజేపీ రాత మారిపోతుందా? – సప్తగిరి గోపగాని

బీజేపీ సెంటిమెంట్‌ను నమ్ముకుంది. ఆర్‌జేడీ సానుభూతితో కొడతానంటోంది. దేశ రాజకీయాల్లో పెద్దగా కనిపించని క్షమాపణ ఇప్పుడు ప్రభావం చూపిస్తుందా? బిహార్‌లో ఫలితం తేడా కొడితే బీజేపీ రాత మారిపోతుందా? ఒక్క రాష్ట్ర అసెంబ్లీ ఫలితంపై దేశమంతా ఎందుకింత ఆసక్తి నెలకొంది? బీహార్‌ బాద్‌ షా ! ఎవరు? బిహార్‌లో కౌంట్‌డౌన్‌ మొదలయ్యింది. తొలిదశ పోలింగ్‌కు 20 రోజుల సమయం కూడా లేదు. ఫలితాలు సరిగ్గా నెల రోజుల తర్వాత వెలువడతాయి. …

Read More

బాజాపా చలో అసెంబ్లీ ముట్టడి-బండి సంజయ్ అరెస్ట్

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపినిచ్చిన బాజాపా నాయకులను పోలీసులు అరెస్ట్ చేసారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాలకు చేరున్నా నాయకులను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని బలవంతంగా అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా పోలీసులకు నాయకులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. తనను తాను పొగుడుకుంటున్న చైనా  ముట్టడికి కార్యకర్తలతో వెళ్తున్న బాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు …

Read More

బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ప్రాణహాని : పోలీసుల లేఖ – భద్రత పెంపు

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి తెలంగాణలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ప్రాణహాని ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈమేరకు హైదరాబాద్ పోలీస్‌ కమిషనరేట్‌ నుంచి ఆయనకు లేఖను పంపించారు. ఇటీవల అరెస్ట్‌ అయిన ఉగ్రవాదుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వాళ్ల హిట్‌లిస్టులో రాజాసింగ్‌ పేరు ఉందని గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో జాగ్రత్తగా ఉండాలని రాజాసింగ్‌ను పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ లేఖలో సూచించారు. బయట పరిస్థితులు బాగా లేవని, …

Read More

ఉరుము ఉరిమి మంగళంమీద పడ్డట్లు ఆంధ్రప్రదేశ్‌లో భాజపానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?

నేను భాజపా ప్రతినిధినికాదు. ఐనా నాకున్న అవగాహనను మీతో పంచుకోవడానికి కొన్నిమాటలు చెప్తాను. గవర్నర్ గారి పూర్వ రంగంలో బిజెపి ఉన్నంత మాత్రాన గవర్నర్ సంతకాలకు బిజెపిని బాధ్యురాలిని చేయకూడదు. ఆ సంతకాలవల్ల మేలు జరిగినా కీడు జరిగినా బాధ్యత మంత్రివర్గానిది. న్యాయస్థానంలో జవాబిచ్చేది చీఫ్ సెక్రటరీ నియమించే న్యాయవాది. సంతకం కొరకు తనవద్దకు వచ్చిన పత్రం సమంజసంగా లేదనుకున్నపుడు గవర్నరు కొద్ది రోజులు తాత్సారం చేయగలడు. అంతకు మించి …

Read More