`బ్లాక్డ్` మూవీ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌!

మ‌నోజి నందం, శ్వేత సాలూరు హీరోహీరోయిన్లుగా థ్యాంక్యూ ఇన్‌ఫ్రా టాకీస్ ప‌తాకంపై రామ్ లొడ‌గ‌ల ద‌ర్శ‌కత్వంలో ప‌ద్మలెంక నిర్మిస్తున్న రొమాంటిక్ థ్రిల్ల‌ర్ `బ్లాక్డ్‌`. ప్రదీప్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుని విడుద‌ల‌కి సిద్దంగా ఉంది. `బ్లాక్డ్`మూవీ ఫ‌స్ట్‌లుక్ టైటిల్‌లోగోని ఈ రోజు విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ద‌ర్శ‌కుడు రామ్ లొడ‌గ‌ల మాట్లాడుతూ – “బ్లాక్డ్ మూవీ ఫ‌స్ట్‌లుక్ టైటిల్‌లోగోని రిలీజ్ చేయ‌డం హ్యాపీగా …

Read More