బాలీవుడ్‌లో మొదలై శాండల్‌వుడ్‌ మీదుగా టాలీవుడ్‌కు పాకిన డ్రగ్స్‌ వ్యవహారం

డ్రగ్స్‌ వ్యవహారం మూడు సినిమా ఇండస్ట్రీలను షేక్‌ చేస్తోంది. బాలీవుడ్‌ నుంచి మొదలైన మత్తు కథా చిత్రం.. ఆ తర్వాత శాండిల్‌వుడ్ మీదుగా ఇప్పుడు టాలీవుడ్‌కు పాకింది. నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో – ఎన్‌సీబీ విచారణలో నటి రియా చక్రవర్తి 25 మంది పేర్లను వెల్లడించినట్లు తెలుస్తోంది. రియా వెల్లడించిన పేర్ల ఆధారంగా.. ఎన్‌సీబీ అధికారులు 25 మందిని విచారించేందుకు రెడీ అయ్యారు. ఇందులో హీరోహీరోయిన్లతో పాటు పలువురు పేర్లు …

Read More