కరోనాను ధైర్యంగా ఎదుర్కోవాలంటే ఇలా చేయండి

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను కరోనా వైరస్ కుదిపేస్తోంది. మన దేశంలోనూ నిత్యం అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే, వీలైనంత ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండిపోవడం వల్ల మానసిక ఒత్తిడి, మరియు కుంగుబాటుకు గురవుతారు. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే మానసికంగా సిద్ధంగా ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఒత్తిడికి లోనైతే రోగ నిరోధకశక్తి కొద్ది కొద్దిగా నశిస్తుంది. కనుక రోగ నిరోధశశక్తిని పెంచుకోవడంతో …

Read More