
భారత్ లో కరోనా టీకా ప్రారంభమయ్యే తేదీ ఇదే…
భారత్ లో కరోనా టీకా ప్రారంభమయ్యే తేదీపై స్పష్టత వచ్చింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు సంకేతాలు ఇచ్చింది. భారత్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఎప్పుడనే విషయంపై ఇప్పటివరకూ నెలకొన్న తర్జనభర్జనకు కేంద్రం ఫుల్స్టాప్ పెట్టింది. భారత్లో కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ సిద్ధమైందని ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. పది రోజుల్లో కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధమని కేంద్రం ప్రకటించింది. వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చిన 10 …
Read More