పవర్‌ లిఫ్టింగ్‌ చేస్తుండగా రెండు మోకాళ్లు విరిగాయి

  ప్రపంచ రా పవర్‌ లిఫ్టింగ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న యూరోపియన్‌ ఛాంపియన్‌ షిప్‌లో అపశృతి దొర్లింది. పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో పాల్గొన్న ఓ రష్యన్‌ క్రీడాకారుడు తన రెండు మోకాళ్లు పోగొట్టుకున్నాడు.   రష్యాకు చెందిన అలెగ్జాండర్‌ సెడిక్‌ అనే రెజ్లర్‌ 400కిలోల బరువును ఎత్తేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అదుపు తప్పింది. దీంతో.. ఆ బరువుతో సహా వెనక్కి పడిపోయాడు. మోకాళ్లు రెండూ మడత పడటంతో రెండూ విరిగిపోయాయి. …

Read More