రేపు దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవం : ఎలా ఉందో చూస్తారా?

హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారయ్యింది. శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ హాజరు కానున్నారు. ఫ్యాక్ట్‌చెక్‌ – ఏది నిజం? విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌ట్యాప్‌లు అందిస్తోందా? దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణానికి రూ.184 కోట్లు …

Read More

లక్నవరం బ్రిడ్జిపై నీళ్లు – ఆకట్టుకుంటున్న దృశ్యాలు

(లక్నవరం బ్రిడ్జి మీద నీళ్లు వచ్చిన అరుదైన దృశ్యం చూడాలంటే లింక్‌ క్లిక్‌ చేయండి) https://youtu.be/aP_4u5muHU0 ఒకప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పటి ములుగు జిల్లాలో ఉన్న లక్నవరం సరస్సు ఎంతో పాపులర్‌. ఇక్కడున్న కేబుల్‌ బ్రిడ్జి మన ఇంజనీరింగ్‌ నైపుణ్యానికి అద్దం పడుతుంది. ప్రధాన రహదారులకు, ప్రధాన నగరాలకు ఎక్కడో దూరంగా ఉన్నా.. సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అలాంటి లక్నవరంలో ఇప్పుడు కొత్త అందాలు కనువిందు చేస్తున్నాయి. కొద్దిరోజులుగా …

Read More