
తెలంగాణలో కొత్తగా బీసీల జాబితాలో చేరిన కులాల వివరాలు ఇవే…
రెండు రోజుల క్రితం జరిగిన తెలంగాణ కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. అందులో కొత్తగా 17కులాలను బీసీల జాబితాలో చేర్చేందుకు కేబినెట్ ఆమోదించింది. తెలంగాణ తొలి బీసీ కమిషన్ చేసిన సిఫార్సుల ఆధారంగా కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. కొత్తగా బిసి జాబితాలో చేర్చిన కులాల వివరాలు ఇలా ఉన్నాయి. కరోనా బాధితులకు పొంచి ఉన్న వ్యాధులు : తాజాగా తేలిన …
Read More