‘చందమామ’ జ్ఞాపకాల్లో ఉన్న ఆ ఒక్కరూ దూరమయ్యారు

రెండు మూడు దశాబ్దాల క్రితం చందమామ పత్రిక అంటే భారతదేశంలో అదో క్రేజ్‌. తెలుగు సహా పలు భారతీయ భాషల్లో చందమామ మాసపత్రిక ప్రింటయ్యేది. అది బాలల మాసపత్రిక. ఆ పత్రిక రూపం, ముఖచిత్రం చూసిన వాళ్లను ఇంకా వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి చందమామ జ్ఞాపకాల్లో ఉన్న ఆ ఒక్కరు కూడా దూరమయ్యారు. పాలిటిక్స్‌లో ఎంట్రీపై సోనూసూద్‌ క్లారిటీ చందమామ శంకర్‌గా పేరు పొందిన కార్టూనిస్ట్‌ శంకర్‌ కన్నుమూశారు. ఆయన …

Read More